మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి..

రాజమండ్రి,ఏజెన్సీ పలు ప్రాంతాల్లో షూటింగ్ నేపథ్యంలో విమానాశ్రయం చేరుకున్న చిరంజీవి.భారీగా చేరుకున్న అభిమానులు.

పుష్ప గుచ్చాలతో ఘన స్వాగతం పలికిన అభిమానులు.షూటింగ్ నిమిత్తం చిరంజీవి వెంట ఉన్న యాంకర్ శ్రీముఖి .

మధురపూడి విమానాశ్రయం నుండి ఏజెన్సీ ప్రాంతం వైపు బయలు దేరిన చిరంజీవి.

సిక్కు ఎన్జీవో సంస్ధ పెద్ద మనసు .. అమెరికా వ్యాప్తంగా ఏకంగా 10 వేల మందికి భోజనం