చిరంజీవి తన మార్కెట్ ను పెంచుకోవాల్సిన అవసరం ఉందా..?
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) లాంటి స్టార్ హీరో ఒకప్పుడు భారీ విజయాలను సాధిస్తు తన కంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని ముందుకు సాగిన విషయం మనకు తెలిసిందే.
కానీ ఇప్పుడు మాత్రం ఆయన చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించలేకపోతున్నాయి.ప్రస్తుతం ఉన్న తన చేసిన సినిమాలు చాలావరకు వెనుకబడిపోయాయనే చెప్పాలి.
ఇక ప్రస్తుతం ఉన్న హీరోల్లో వెంకటేష్( Venkatesh ) బాలయ్య బాబు( Balakrishna ) చాలా ముందు వరుసలో దూసుకు వెళ్తున్నారు.
"""/" /
ఇక వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి 200 కోట్లు మార్కెట్ ను టచ్ చేసినప్పటికి వెంకటేష్ సంక్రాంతి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) సినిమాతో 300 కోట్ల మార్కెట్ ను టచ్ చేసినాడు.
కాబట్టి చిరంజీవి కంటే ఇప్పుడు వెంకటేష్ మార్కెట్ భారీగా పెరిగిపోయిందనే చెప్పాలి.మరి చిరంజీవి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఇప్పుడు రాబోతున్న సినిమాతో భారీ సక్సెస్ ను సాధిస్తేనే చిరంజీవి మార్కెట్ అయితే పదిలంగా ఉంటుంది.
లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ మరింత డౌన్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకోవాలనే ఉద్దేశ్యంతో చిరంజీవి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
"""/" /
కానీ రాబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఏది ఏమైనా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడంలో మాత్రం ఆయన చాలావరకు ప్రయత్నమైతే చేస్తున్నాడు.
ఇక తను అనుకున్నట్టుగానే తన తదుపరి సినిమాలతో సూపర్ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
చూడాలి మరి రాబోయే సినిమా చిరంజీవి కి అగ్ని పరీక్షగా మారబోతోంది.తన మార్కెట్ ను ఎంత పెంచుకుంటే ఆయన అంత ముందుకు దూసుకెళ్తుంటాడు.
ఇక ఇప్పుడు వచ్చే సినిమాలతో ఆయన ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది.