కూలీ సినిమాలో క్యామియో రోల్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో…

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నా నటుడు రజినీకాంత్.

( Rajinikanth ) ప్రస్తుతం ఆయన లోకేష్లో కూలి( Coolie ) అనే సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే రజనీకాంత్ మరొకసారి పాన్ ఇండియాలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.

ఇక ఈ సినిమాతో 300 కోట్ల పైన కలెక్షన్స్ రాబట్టి సీనియర్ హీరోలందరిలో తన టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నాడనే విషయాన్ని స్పష్టం చేశాడు.

"""/" / ఇక ఇప్పుడు ఈ సినిమాతో కూడా భారీ సక్సెస్ అందుకొని 500 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టడమే లక్ష్యం గా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.ఇక ఇప్పటికే నాగార్జున( Nagarjuna ) విలన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

అయితే నాగార్జున క్యారెక్టరైజేషన్ కూడా ఇందులో చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట.ఇక ఇప్పటి వరకు నాగార్జున చేసిన పాత్రలకు భిన్నంగా ఈ క్యారెక్టర్ ఉండబోతుందనే విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది.

"""/" / ఇక ఈ పాత్రలో కూడా ప్రేక్షకులందరిని మెప్పించే ప్రయత్నం చేస్తాడని దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇప్పటికే ఈ సినిమా మీద ఒక క్లారిటీ ఇచ్చాడు.

మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.

ఇక ఇదిలా ఉంటే కూలీ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) కూడా ఒక క్యామియో రోల్ పొషించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇందులో రజనీకాంత్ ఫ్రెండ్ గా చిరంజీవి నటించబోతున్నాడనేది కూడా తెలుస్తుంది.ఇక ఇంతకుముందు రజనీకాంత్ చేసిన జైలర్ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఇద్దరు క్యాామియో రోల్స్ పోషించిన విషయం మనకు తెలిసిందే.

వాళ్ల వల్ల ఆ సినిమా బాగా ఎలివేట్ అయింది.మరి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కూడా బాగా ఎలివేట్ అవుతుందని మేకర్స్ నమ్ముతున్నారు.

చూడాలి మరి ఈ సినిమా చిరంజీవికి ఎంతవరకు ప్లస్ అవుతుంది అనేది.

మోహన్ బాబు తన కొడుకుల విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నాడు…