మెగాస్టార్ అంటే ఏంటో చూపించడానికి సిద్ధం అవుతున్న మెగా ఫ్యాన్స్!

మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా ఎంతో ఫిట్ గా ఉంటూ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ కుర్ర హీరోలకే సవాల్ విసురుతున్నాడు.

సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఫాస్ట్ గా సినిమాలు పూర్తి చేస్తున్నాడు.అయితే ఈయన నటించిన ఆచార్య సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి ఈయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా మిగిలి పోయింది.

సినిమాలు అన్నాక అన్ని హిట్టే అవ్వాల్సిన పని లేదు.ఒక్కోసారి ఇలా కూడా జరుగుతుంది అని మెగాస్టార్ సర్దిచెప్పుకున్నారు.

కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం తగ్గేదే లే అంటున్నారు.ఈ సినిమా టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ సినిమాగా నిలిచి పోవడం.

మెగాస్టార్ పై దారుణంగా కామెంట్స్ రావడం వల్ల మెగా ఫ్యాన్స్ బాగా హార్ట్ అవుతున్నారు.

అంతేకాదు మెగాస్టార్ ను మిగతా హీరోలతో పోల్చుతూ ట్రోల్స్ చేస్తుండడంతో మెగా ఫ్యాన్స్ కలత చెందుతున్నారు.

అందుకే ఈ పరిస్థితుల నుండి బయట రావాలంటే మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించి యాంటీ ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు.

మరికొద్ది రోజుల్లో మెగాస్టార్ పుట్టిన రోజు రాబోతుండడంతో ఫ్యాన్స్ తో పాటు ఈయన నటిస్తున్న సినిమాల మేకర్స్ కూడా గట్టి ప్లాన్స్ చేస్తున్నారు.

"""/"/ ఈ సారి ముందు కంటే మరింత ప్రతిష్టాత్మకంగా భావించి వేడుకలను ప్లాన్ చేస్తున్నారు.

చిరు నటిస్తున్న సినిమాల నుండి వరుసగా అప్డేట్ లను రెడీ చేస్తున్నారు.అవన్నీ కూడా ఒకదాని తర్వాత మరొకటి రిలీజ్ చేసి ఉత్సాహం రేకెత్తించేలా ప్లాన్ చేస్తున్నారు.

ఫ్యాన్స్ ఇంత ప్లాన్ చేస్తున్నారంటే పక్కాగా ఈసారి మెగా సెలెబ్రేషన్స్ మరో రేంజ్ లో ఉండ బోతున్నాయని తెలుస్తుంది.

చూడాలి మెగా ఫ్యాన్స్ ఎలా ప్లాన్ చేసి సర్ప్రైజ్ ఇస్తారో.

సింగపూర్ : మోసాన్ని తట్టుకోలేక ..ప్రియురాలిని కొట్టి కొట్టి చంపాడు, భారత సంతతి వ్యక్తికి 20 ఏళ్ల జైలు