దేవర సినిమాలో మెగా హీరో..ఇక ఫ్యాన్స్ కి పూనకాలే….

చాలామంది నటీనటులు వాళ్లకు నచ్చిన సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.ఇక అందుకోసమే వాళ్ళు చేసే సినిమాల కథలను ఏరికోరి మరి ఎంచుకొని మంచి విజయాలను అందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు.

కొంతమంది ఎంచుకున్న సబ్జెక్టులు వాళ్లకు ఏ రకంగాను ఉపయోగపడకపోగా, ఇండస్ట్రీ నుంచి వాళ్లు ఫేడ్ అవుట్ అయిపోవడానికి కూడా కారణంగా మారుతుంటాయి.

ఇక మరి కొంతమంది ఎంచుకునే సినిమాలు మాత్రం వాళ్ళని స్టార్ హీరోలుగా మార్చడంలో చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటాయి.

ఇక ఇలాంటి క్రమం లోనే ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్న 'జూనియర్ ఎన్టీఆర్( Junior NTR )' మొదటి నుంచి కూడా చాలా మంచి సబ్జెక్టులను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు.

"""/" /</ కెరియర్ మొదట్లో ఆది, సింహాద్రి లాంటి మాస్ సినిమాలతో మెప్పించినప్పటికీ ఆ తరువాత బృందావనం లాంటి ఒక క్లాస్ సినిమాను కూడా చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

మరి ఈయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో చాలా వరకు సక్సెస్ అవుతూ ఉంటాయి.

అందువల్లే ఆయన సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు.

నిజానికి ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకుడి మెప్పు పొందుతుందనే చెప్పాలి.ఇక ప్రస్తుతం ఆయన దేవర ( Devara )అనే సినిమా చేస్తున్నాడు.

అయితే దేవర సినిమాలో ఒక ఇద్దరు స్టార్ హీరోలు గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

"""/" / ఇక అందులో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన రామ్ చరణ్ ఒకరు కాగా, మరొకరు తమిళ్ ఇండస్ట్రీకి చెందిన సూర్య కావడం విశేషం.

ఇక రామ్ చరణ్ కి ఎన్టీఆర్ కి త్రిబుR సినిమా నుంచి మంచి స్నేహ పూర్వకమైన సంబంధాలు ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే.

ఇక సూర్యకి, ఎన్టీఆర్ కి అయితే ఎప్పటినుంచో చాలా మంచి అనుబంధమైతే ఉంది.

ఇక ఆ చనువు తోనే వాళ్ళిద్దరూ ఈ సినిమాలో కనిపించబోతున్నారు అనే వార్తలైతే వస్తున్నాయి.

పుచ్చకాయ ఆరోగ్యాన్నే కాదు జుట్టును పెంచుతుంది.. ఇంతకీ ఎలా వాడాలంటే?