రెండో పెళ్లికి సిద్ధమైన మెగా హీరో.. ఇదేం ట్విస్ట్ అంటూ షాక్ అవుతున్న నెటిజన్స్?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు జరగడం ప్రస్తుతం సర్వసాధారణమైంది.ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు వివాహం జరిగిన తర్వాత కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయి అనంతరం రెండో పెళ్లి చేసుకుంటున్నారు.
ఇలా సినిమా ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది.తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాలు ప్రకారం మెగా హీరో రెండో పెళ్లికి సిద్ధమయ్యారని వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి.
అయితే మెగా ఫ్యామిలీలో రెండో పెళ్లికి సిద్ధమైన హీరో ఎవరు ఏంటి అనే విషయాన్ని వస్తే.
మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఆగ్ర హీరోగా గుర్తింపు సంపాదించుకోవడంతో ఆయన బాటలోనే ఆయన వారసులుగా ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ రెండవ వివాహాన్ని కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తితో ఎంతో ఘనంగా జరిపించారు.
ఇలా శ్రీజను పెళ్లి చేసుకున్న కళ్యాణ్ దేవ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు.
కళ్యాణ్ దేవ్ పలు సినిమాలలో హీరోగా నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే ఈయన గత కొంతకాలం నుంచి మెగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు.
ఈ విధంగా కళ్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీకి ఉండటంతో శ్రీజకు, కళ్యాణ్ దేవ్ మధ్య మనస్పర్ధలు వచ్చాయని అందుకే వీరు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఈ విధంగా శ్రీజ కళ్యాణ్ దేవ్ విడిపోయారని అయితే ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీ అధికారకంగా ప్రకటించలేదని తెలుస్తుంది.
"""/"/ ఇక శ్రీజ కళ్యాణ్ దేవ్ లకు విడాకులు రావడంతో శ్రీజ మూడో పెళ్లికి కూడా సిద్ధమైందని, చిరంజీవికి ఇష్టం లేకపోయినా ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పించారని వార్తలు వినిపించాయి.
ఇదిలా ఉండగా తాజాగా కళ్యాణ్ దేవ్ సైతం రెండో పెళ్లికి సిద్ధమయ్యారని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
శ్రీజతో విడిపోయిన కళ్యాణ్ దేవ్ వరసకు మరదలు అయ్యే తన సమీప బంధువు అమ్మాయితో రెండవ పెళ్లికి సిద్ధమయ్యారని కళ్యాణ్ దేవ్ సన్నిహితుల ద్వారా ఈ విషయం తెలియడంతో ప్రస్తుతం ఈ వార్త చక్కర్లు కొడుతుంది.
ఈ విషయం తెలిసిన నేటిజన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.మరి కళ్యాణ్ దేవ్ రెండవ పెళ్లి గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
పుష్ప1 సమయానికి పుష్ప2 సమయానికి మారిన పరిస్థితులివే.. కుంభస్థలం బద్దలుగొడతారా?