గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ విషయంలో డిస్సాపాయింట్ అయిన మెగా అభిమానులు…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలామంది స్టార్ హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే మెగా పవర్ స్టార్ గా తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకున్న రామ్ చరణ్( Ram Charan ) సైతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించే విధంగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ రావడం తద్వారా ఆయన గ్లోబల్ స్టార్ గా ఎదగడం వెంటవెంటనే జరిగిపోయాయి.
"""/" /
మరి ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా( Game Changer ) ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఈ సినిమా ట్రైలర్ ని జనవరి 1 వ తేదీన రిలీజ్ చేస్తామంటూ తెలియజేశారు.
అయితే కొన్ని ఇబ్బందుల వల్ల ఈ ట్రైలర్ ని( Game Changer Trailer ) రేపటికి పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలుస్తోంది.
అంటే జనవరి రెండోవ తేదీన సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు ఈ ట్రైలర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయబోతున్నట్టుగా సినిమా మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు.
"""/" /
మరి ఏది ఏమైనా కూడా ఈ ట్రైలర్ ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా ఉంటుందా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.
మరి ఈ సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.
మరి ఈ సినిమా కనక భారీ విజయాన్ని దక్కించుకుంటే మాత్రం రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా తనకు ఉన్న బిరుదుకు న్యాయం చేసిన వాడవుతాడు.
ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ వచ్చినవే కావడం విశేషం.
పుష్ప2 మూవీ వల్ల గేమ్ ఛేంజర్ కు భారీ షాక్.. అక్కడ ఆ సంబరాలు లేనట్టే?