భారతీయుడు 2 సినిమా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్…కారణం ఏంటంటే..?

శంకర్( Shankar ) డైరెక్షన్ లో కమలహాసన్ హీరోగా వస్తున్న భారతీయుడు 2( Bharateeyudu 2 ) సినిమా ఈ నెల 12వ తేదీన ప్రశ్నల ముందుకు రాబోతుంది.

అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అదే రోజు రిలీజ్ అవుతున్నా నేపద్యంలో ఎలాగైనా సక్సెస్ అవ్వాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఎందుకంటే ఈ సినిమా కనక సక్సెస్ అయితే శంకర్ మార్కెట్ అనేది భారీగా పెరుగుతుంది.

దాని ద్వారా ఆయన డైరెక్షన్ లో రామ్ చరణ్ చేస్తున్న రామ్ చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద అంచనాలు పెరిగే అవకాశం ఉంది.

"""/" / అంటూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఇక అందుకే భారతీయుడు 2 సినిమాని మొదటి రోజు చూడడానికి మెగా ఫ్యాన్స్ అందరూ సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ఇక నార్మల్ గానే శంకర్ సినిమాలను తీయడంలో చాలా ఎక్స్ పర్ట్ కాబట్టి ఈ సినిమాను కూడా నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించి ఉంటాడని అందరు అనుకుంటున్నారు.

మరి ఆ సినిమా మీద అందరు పెట్టుకున్న అంచనాలను రీచ్ అవుతాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

ఇక పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను ప్రతి హీరో భారీ సక్సెస్ లను అందుకుంటున్న సమయంలో భారతీయుడు 2 సినిమాని తీసుకొస్తున్నాడు.

"""/" / మరి ఈ సినిమా పాన్ ఇండియాలో ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.

కమలహాసన్( Kamal Haasan ) విక్రమ్ సినిమా తర్వాత హీరోగా చేస్తున్న సినిమా ఇదే కావడం వల్ల ఈ సినిమా కూడా మంచి అంచబలైతే ఉన్నాయి.

ఇక ఆయన పర్ఫామెన్స్ కి సినిమాలో బీభత్సమైన స్కోప్ కూడా ఉంటుంది.కానీ ప్రేక్షకులు ఇప్పుడున్న జనరేషన్ లో ఒక పాత్ర రిసీవ్ చేసుకోగలుగుతారా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

ఫైర్ బ్రాండ్ బ్యూటీ రాశి ఖన్నా రెడ్ హాట్ అవుట్ ఫిట్స్