మెగా ఫ్యామిలీ Vs అల్లు ఫ్యామిలీ ఇద్దరిలో ఎవరు పై చేయి సాధించబోతున్నారు…

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం పాన్ ఇండియా సినిమాల మీదే బేసై ముందుకు దూసుకెళ్తున్నాయి.

కొత్త హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు ఎవరిని చూసిన పాన్ ఇండియా సబ్జెక్టులనే ఎంచుకుంటూ ముందుకు రావడం అనేది ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ముఖ్యంగా పాన్ ఇండియా సబ్జెక్ట్ ( Pan India Subject )ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయడం అనేది కొంతవరకు సమంజసమైన విషయం కానప్పటికీ ఇక ప్రతి ఒక్కరూ భారీ ఎత్తున మార్కెట్ ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.

"""/" / ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న ఈ స్టార్ హీరోలు( Star Heroes ) ఇప్పుడు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడంలో చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఇప్పుడున్న స్టార్ హీరోలు ముందుకు సాగుతున్నారు.

"""/" / ఇక ప్రస్తుతం పుష్ప 2 ( Pushpa 2 )సినిమాతో అల్లు అర్జున్ తనదైన రేంజ్ లో సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తుంటే గేమ్ చేంజర్ సినిమాతో( Game Changer Movie ) రామ్ చరణ్ కూడా అదే బాటలో పయనిస్తూ ముందుకు సాగుతున్నాడు.

మరి వీరిద్దరి మధ్య తీవ్రమైన పోటీ అయితే నెలకొంది.నెల రోజుల గ్యాప్ లోనే వీళ్ళిద్దరూ థియేటర్ లోకి రావడం ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య నడుస్తున్న చర్చల కారణంగా ఈ ఇద్దరిలో ఎవరు భారీ సక్సెస్ ని సాధిస్తారు అనేది చాలా ప్రెస్టేజియస్ ఇష్యూ గా మారింది.

ఇక మొత్తానికైతే తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు సాగుతున్న ఈ స్టార్ హీరోలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది తెలియాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ పెద్దగా ఈవెంట్స్ కి రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా..?