Niharika : నిహారిక మాజీ భర్తకు పెళ్లి కార్డు ఇచ్చిన మెగా ఫ్యామిలీ.. కోపంతో ఆ పని చేసిన నిహారిక..!!

మెగా ఫ్యామిలీ ( Mega Family ) అంటే గౌరవ మర్యాదలకు పుట్టినిల్లు లాంటిది.

వీరి ఫ్యామిలీలోకి ఎవరు వెళ్లినా కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు.ఎవరైనా గెస్టులు వస్తే వారితో ఎంతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తారు.

ఇక చిరంజీవి ( Chiranjeevi ) తో ఎవరైనా సినిమాలో నటిస్తే వారికి ఇంటి నుండే సురేఖ భోజన ఏర్పాట్లు చేస్తుంది.

అయితే అలాంటి మెగా ఫ్యామిలీ కూతుర్ల విషయంలో ఇప్పటికే ఎన్నో అవమానాలు పడింది.

కానీ బయటి వాళ్లు ఎన్ని మాటలు అన్నా కూడా తమ కూతుర్ల భవిష్యత్తే తమకు ముఖ్యమని వారి ఫీలింగ్స్ కి విలువనిచ్చి వారు చేసిన పనులను అంగీకరించారు.

ఇదిలా ఉంటే త్వరలోనే వరుణ్ తేజ్ లావణ్యలు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు.

"""/" / ఇక పెళ్లికి సంబంధించి పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేశారు.

అయితే తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మెగా ఫ్యామిలీ తరఫున నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య ( Jonnalgadda Chaithanya ) ఫ్యామిలీకి కూడా వరుణ్ లావణ్య పెళ్లి కార్డు వెళ్ళిందట.

అయితే ఈ పెళ్లి కార్డు ఆ ఫ్యామిలీకి ఇవ్వడంతో నిహారిక ఇంట్లో వారిపై కోపంతో ఇంటి నుండి వెళ్లిపోయిందట.

అంతేకాదు నేను పెళ్లికి కూడా రాను అని చెప్పిందట.అయితే ఈ విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా వినలేదట.

దాంతో చిరంజీవే స్వయంగా నిహారిక ( Niharika ) దగ్గరికి వెళ్లి నచ్చజెప్పి వాళ్ళ ఇంటికి నువ్వు కోడలుగా వెళ్లేకంటే ముందే వాళ్ళు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్.

అలాంటప్పుడు అందరికీ ఇచ్చినట్లే వాళ్లకు కూడా కార్డు ఇచ్చారు.వారికి కార్డ్ ఇస్తే నువ్వు ఇలా అలిగి ఇంటి నుండి వెళ్లిపోవడం ఏమాత్రం బాగాలేదు.

అయినా మన ఫ్యామిలీకి ఒక స్టేటస్ అనేది ఉంటుంది. """/" / దాన్ని మనం కించపరచుకోకూడదు.

అందరిని ఒకేలా ట్రీట్ చేయాలి.మనల్ని తిట్టే వాళ్ళని సైతం మనం ప్రేమగా హత్తుకోవాలి అంటూ నిహారికకి క్లాస్ తీసుకున్నారట చిరంజీవి.

ఇక పెదనాన్న మాటలతో నిహారిక కూడా కన్విన్స్ అయ్యి విడాకుల తర్వాత వారితో నాకేంటి సంబంధం.

ఈ విషయంలో ఎవరు ఏమన్నా చాలా స్ట్రాంగ్ గా ఉంటా అని చిరంజీవితో చెప్పి మళ్లీ ఇంటికి వచ్చిందట.

చుండ్రు, తలలో దురదకు చెక్ పెట్టే బెస్ట్ హోమ్ మేడ్ టోనర్ మీకోసం!!