మెగా డాటర్ నిహారిక టాటూ వెనుక అర్థం ఇదే.. భర్త ఎక్కడంటూ?

మెగా డాటర్ నిహారిక తనకు నచ్చిన విధంగా జీవనం సాగించడానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో తన గురించి ట్రోల్స్ వచ్చినా నిహారిక ఆ ట్రోల్స్ ను పట్టించుకోరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

పెళ్లి తర్వాత కూడా నిహారికకు అత్తింటి నుంచి ఎలాంటి నిబంధనలు లేవని ఆమె షేర్ చేస్తున్న ఫోటోల ద్వారా మెగా అభిమానులకు అర్థమవుతూ ఉండటం గమనార్హం.

నిహారిక షేర్ చేస్తున్న ఫోటోలలో కొన్ని ఫోటోలు అభ్యంతరకరంగా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పెళ్లి తర్వాత నిహారిక గ్లామరస్ ఫోటోలను, హద్దులు దాటి ఎక్స్ పోజింగ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేయడం కరెక్ట్ కాదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

అయితే నిహారిక షేర్ చేసిన ఫోటోల ద్వారా ఆమె వీపుపై ఉన్న టాటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.

నిహారిక వీపుపై ఉన్న టాటూ ఎన్.కే కాగా ఆ టాటూకు నిహారిక కొణిదెల కావడం గమనార్హం.

"""/"/ ఐదేళ్ల ముందు నిహారిక ఈ టాటూ వేయించుకున్నారని సమాచారం.నిహారిక ప్రస్తుతం నిర్మాతగా పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తుండగా ఆ వెబ్ సిరీస్ లు అంచనాలకు మించి సక్సెస్ సాధిస్తుండటం గమనార్హం.

నిహారిక నటిగా కెరీర్ ను కొనసాగించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. """/"/ మంచి పాత్ర దొరికితే నిహారిక మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావడం సాధ్యమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కెరీర్ విషయంలో నిహారిక ప్లానింగ్ ఏ విధంగా ఉందో తెలియాల్సి ఉంది.నిహారిక నటించిన సినిమాలు సక్సెస్ సాధించి ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేదని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా సినిమాకు నిహారిక తన స్థాయిని పెంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే నిహారిక వెకేషన్ కు వెళ్లగా చైతన్య కనిపించకపోవడంతో భర్త ఎక్కడంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

అకీరాను చూసి అది నేర్చుకున్నాను… చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!