వికేంద్రీకరణకు మద్దతుగా రేపు సమావేశం

వికేంద్రీకరణకు మద్దతుగా రేపు సమావేశం నిర్వహించనున్నారు.ఉత్తర ఆంధ్ర ప్రజా ప్రతినిధులు, మేధావులు, వివిధ వర్గాలతో భేటీ చేపట్టానున్నారు.

అదే విధంగా ఈ సమావేశానికి మంత్రులు కూడా హాజరు అవుతారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.

గలాట సృష్టించాలి అనుకొనే వారు ఈ సమావేశానికి రావొద్దని స్పష్టం చేశారు.అదే విధంగా అమరావతి రైతులు పాదయాత్రను మానుకొంటే మంచిదని సూచించారు.

ప్రభాస్ స్పిరిట్ మూవీలో ఆ పాత్రలో మెగాస్టార్ నటిస్తున్నారట.. కానీ?