హైదరాబాద్‎లో కాంగ్రెస్ తో మిత్రపక్ష నేతల సమావేశం

హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ నేతలు సమావేశం అయ్యారు.

ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు.ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డితో పాటు టీజేఎస్ నేతలు పాల్గొన్నారు.

పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు తీసుకోవాల్సిన వ్యూహాలపై నాయకులు చర్చిస్తున్నారని తెలుస్తోంది.

కాగా కాంగ్రెస్ కు సీపీఐ, జేడీఎస్ మిత్రపక్షాలుగా ఉన్న సంగతి తెలిసిందే.

ధమాకా సీక్వెల్ రాబోతోందా… టైటిల్ కూడా లీక్ చేసిన డైరెక్టర్… ఏంటో తెలుసా?