మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి..: ఎమ్మెల్సీ కవిత

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.అయితే మంత్రుల విమర్శలను వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు.

సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయకపోవడం పార్టీ నిర్ణయమని కవిత పేర్కొన్నారు.అలాగే కార్లు కొనడం ప్రభుత్వ భద్రతకు సంబంధించిన విషయమని తెలిపారు.

22 కార్లు విజయవాడలో దాచారాని సీఎం మాట్లాడటం ఆయన స్థాయికి తగదని చెప్పారు.

మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.దాంతో పాటుగా మేడారంకు వచ్చే పురుషులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పారు.

కేవలం కాలయాపన చేయాలనే దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టారని విమర్శించారు.

ఆయన నాకు ఎప్పటికీ ప్రత్యేకమే…. ఆ హీరో పై నటి త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు?