మొబైల్ ఫోన్ ఛార్జర్ లపై ఉండే ఈ గుర్తులకు అర్థం ఏంటో తెలుసా..?
TeluguStop.com
మనం ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్ సరిగ్గా పనిచేయాలంటే ఛార్జర్ ( Mobile Charger ) ఎంతో కీలకం.
ఛార్జర్లు మారిస్తే ఫోన్ దెబ్బతింటుందని చాలామందికి తెలిసిందే.కాబట్టి చాలావరకు కంపెనీ ఛార్జర్లు మాత్రమే ఉపయోగిస్తున్నారు.
అయితే మొబైల్ ఛార్జర్ పై కొన్ని సింబల్స్ ఉంటాయి.ఆ సింబల్స్ కి( Mobile Charger Symbols ) గల అర్థం ఏంటో మీకు తెలుసా.
? ఆ సింబల్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో తెలుసుకుందాం.h3 Class=subheader-styleడబుల్ స్క్వేర్:/h3p ఈ సింబల్ మొబైల్ ఛార్జర్ వెనుక భాగంలో ఉంటుంది.
ఈ సింబల్ డబుల్ ఇన్సులేటెడ్ ను( Double Insulated ) సూచిస్తుంది.ఈ సింబల్ అర్థం మొబైల్ ఛార్జర్ లోపల ఉండే వైర్లు బాగా పూత పూయబడి ఉండడం వల్ల ఛార్జర్ నుండి విద్యుత్ షాక్ ను నివారించవచ్చు.
కాబట్టి ఈ సింబల్ ఉండే ఛార్జర్ ను మాత్రమే కొనుగోలు చేయాలి.ఈ సింబల్ లేకపోతే భద్రత లేదు అని గుర్తుంచుకోవాలి.
"""/" /
H3 Class=subheader-styleV సింబల్:/h3p V అంటే రోమన్ భాషలో వ్రాయబడిన ఓ చిహ్నం.
దీనికి అర్ధం 5.ఈ V సింబల్ మొబైల్ ఛార్జర్ యొక్క శక్తి స్థాయి సామర్థ్యాన్ని సూచిస్తుంది.
ఈ సింబల్ కేవలం కంపెనీ ఛార్జర్ లపై మాత్రమే ఉంటుంది.కొనుగోలు చేసేటప్పుడు ఈ సింబల్ ను గమనించి తీసుకోవాలి.
"""/" /
H3 Class=subheader-styleహౌస్ సింబల్: /h3pఈ సింబల్ అర్థం కేవలం ఇంట్లో మాత్రమే ఉపయోగించాలి.
అంటే ఇంట్లో మాత్రమే 220 వోల్ట్ ల విద్యుత్ సరఫరా అవుతుంది.కాబట్టి 220 వోల్ట్ ల కంటే తక్కువ లేదా ఎక్కువ విద్యుత్ సరఫరా అయితే సురక్షితం కాదు.
ఛార్జర్ పేలిపోయే అవకాశం ఉంది.h3 Class=subheader-styleడస్ట్ బిన్ సింబల్:/h3p ఈ సింబల్ కు అర్థం ఏమిటంటే.
ఈ మొబైల్ ఛార్జర్ ను ఎట్టి పరిస్థితులలో డస్ట్ బిన్ లో వేయకూడదు.
చాలా రకాల ఎలక్ట్రిక్ వస్తువులపై ఈ సింబల్ ఉంటుంది.ఇవి పనిచేయకపోతే రీసైక్లింగ్ పాయింట్ కు ఇవ్వాలి.
ఏపీ క్యాబినెట్ విస్తరణ.. వీరిని తప్పిస్తున్నారా ?