నాగర్‎సోల్ – నర్సాపూర్ ఎక్స్‎ప్రెస్‎లో భారీ చోరీ

నాగర్‎సోల్ - నర్సాపూర్ ఎక్స్‎ప్రెస్‎లో భారీ చోరీ జరిగింది.మహారాష్ట్రలోని పర్భాని జంక్షన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

రైలులోని ప్రయాణికుల వద్ద నుంచి బంగారం, సెల్ ఫోన్లతో పాటు విలువైన వస్తువులను దుండగులు అపహరించారు.

అందులో భాగంగానే విజయవాడకు చెందిన ఓ మహిళ నుంచి నాలుగు లక్షల విలువైన బంగారంతో పాటు రూ.

30 వేలు ఎత్తుకెళ్లారు.బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మహారాష్ట్ర పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.

ఎన్ఆర్ఈజీఎస్ రక్షణకు ఐఎన్‌టీయూసీ ఆందోళన