వర్గల్ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో భారీ చోరీ..!

సిద్దిపేట జిల్లాలోని వర్గల్ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో భారీ చోరీ జరిగినట్లు తెలుస్తోంది.

పురాతన కాలంనాటి ఈ ఆలయంలో కోట్ల రూపాయల విలువైన కృష్ణుని విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారని సమాచారం.

ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.