అనంతపురం జిల్లాలో భారీగా హవాలా డబ్బు పట్టివేత
TeluguStop.com
అనంతపురం జిల్లాలో హవాలా డబ్బు భారీగా పట్టుబడింది.రాప్తాడు హైవేపై రూ.
1.89 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం కేరళకు చెందిన దోపిడీ గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ క్రమంలోనే మూఠా సభ్యులు అనంతపురం పోలీసులు రహస్యంగా విచారిస్తోన్నట్లు సమాచారం.
వివాదంలో చిక్కుకున్న సింగర్ మధుప్రియ…. అరెస్టు చేయాలి అంటూ డిమాండ్?