మహారాష్ట్ర నాసిక్‌లో భారీ అగ్నిప్రమాదం
TeluguStop.com
మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.నాసిక్ లోని ఓ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు.పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
వెంటనే స్పందించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
క్రిష్4 సినిమాకు అసలు సమస్య ఇదేనా.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!