గుంటూరు ప్లాస్టిక్ వ్యర్ధాల గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం

గుంటూరు జిల్లా ఏటుకూరు రోడ్ లోని ఆర్ఎస్ పాలీమర్ ప్లాస్టిక్ వ్యర్ధాల గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది,ప్రమాదం లొ50 లక్షల మేర ఆస్తి నష్టం జరగగా, సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అగ్ని కీలకలను అదుపు చేస్తున్న మూడు ఫైర్ ఇంజన్లు తో సిబ్బంది.

మూడు గంటల నుంచి శ్రమిస్తున్న అదుపులోకి రాని మంటలు.