తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం వద్ద భారీ అగ్నిప్రమాదం
TeluguStop.com
తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది.ఆలయానికి సమీపంలో ఉన్న లావణ్య ఫోటో ఫ్రేమ్ వర్స్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో షాపులోని ఫోటో ఫ్రేమ్స్ అన్ని అగ్నికి ఆహుతి అయ్యాయి.
గుడి గోపురం ఎత్తుకంటే పైకి మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
వైరల్ వీడియో: ఇలా కూడా కారు టైరును మార్చవచ్చా?