Raviteja :సినిమాల విషయంలో రవితేజ చేస్తున్న తప్పు అదేనా.. ఇంతకు ఏం జరిగిందంటే?

కొంతమంది స్టార్ హీరోలు మంచి హోదాలో ఉన్న సమయంలో తొందరపడి ముందు అడుగులు వేస్తూ ఉంటారు.

దీని వల్ల అదే సమయంలో కెరీర్ కూడా దెబ్బతింటుంది.ముఖ్యంగా మాస్ హీరోలు క్లాస్ గా చేయటం.

క్లాస్ హీరోలు మాస్ గా మారడంతో కెరీర్ దెబ్బ తింటుంది.ఇప్పుడు కొంతమంది హీరోల విషయంలో ఇదే జరిగింది.

అందులో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఒకరని చెప్పాలి.ఈయన కూడా తొందరపడి తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు అనుభవిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. """/"/ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం ధమాకా హిట్ తో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.

చిన్న చిన్న సినిమాల ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవితేజ ఆ తర్వాత హీరోగా పరిచయమై ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

చాలావరకు మాస్ కంటెంట్ ఉన్న సినిమాలను చేసి మాస్ మహారాజుగా ఎదిగాడు.ఇక ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నాడు.

కేవలం నటుడుగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు.అయితే బెంగాల్ టైగర్ సినిమా తర్వాత రవితేజకు సరైన హిట్టు అనేది లేకపోయింది.

ఆ సమయంలో వచ్చిన వరుస సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

దీంతో మంచి సక్సెస్ కోసం ఎదురు చూడగా క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు.

"""/"/ అంతేకాకుండా ఖిలాడి సినిమా, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు కూడా కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యాయి.

ఇక గత ఏడాది ధమాకా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు.ఇక చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో నటించగా ఈ సినిమా కూడా సక్సెస్ అయ్యింది.

ఈ సినిమా తర్వాత వచ్చిన రావణాసుర బాగా నిరాశపరిచింది.అయితే రవితేజ ఒకప్పుడు సరైన హిట్ లు అందుకోగా ఇప్పుడు అంతంత మాత్రమే సక్సెస్ అవ్వడంతో సరైన హిట్టు కొట్టడానికి నానా రకాల తంతాలు పడుతున్నట్లు తెలిసింది.

అయితే ఈమె ఇలా కావడానికి కారణం ఆయన తీసుకున్న నిర్ణయం అని తెలుస్తుంది.

ఒకప్పుడు తన సినిమాలు మంచి మెసేజ్ అందించే విధంగా ఉండేవి.కానీ ఇప్పుడు కాంట్రవర్సీ సినిమాలు చేయటం వల్ల ఆయనకు నిరాశ ఎదురవుతుంది.

ఈ రాంగ్ స్టెప్పు తీసుకోవడం వల్లే ఆయనను అభిమానించే అభిమానులు కాస్త ఈ విషయంలో నిరాశ చెందుతున్నారు.

ఇప్పుడు మరి రెండు సినిమాలు కూడా కాంట్రవర్సీ అని తెలియటంతో జనాలు రవితేజ పై మరింత ఫైర్ అవుతున్నారు.

""img Src= రవితేజ ఇలాగే చేసుకుంటూ పోతే ఫ్లాప్స్ తప్పవని.అదే మాస్ మహారాజా టైప్ లో సినిమాలు చేస్తే కచ్చితంగా హిట్ అవుతుందని అనుకుంటున్నారు.

మరి రవితేజ ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో.ఇప్పుడు వచ్చే సినిమాల పరంగా జనాలకు ఎటువంటి మెసేజ్ అందిస్తాడో చూడాలి.

ఆగస్ట్ 9న ఫ్రెండ్ షిప్‌, ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘కమిటీ కుర్రోళ్ళు’ విడుదల