భార్య ఆత్మలతో శృంగారంలో పాల్గొంటుందని భర్త ఏకంగా…

మామూలుగా మన నిజ జీవితంలో పెళ్లైన మహిళలు భర్తతో వైవాహిక జీవితం సంతృప్తికరంగా లేకపోతే వేరే వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం మనం గమనిస్తుంటాం, చూసుకుంటాం కూడా.

కానీ తాజాగా ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి ఓ వివాహిత తన భర్తతో వైవాహిక జీవితం సంతృప్తికరంగా లేదని ఏకంగా ఆత్మలతో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి  అమేథెస్ట్ రియల్మ్ అనే మహిళ పెళ్లయిన తర్వాత తన భర్తతో కలిసి ఆస్ట్రేలియా దేశంలో నివాసం ఉంటున్న సమయంలో తన ఇంట్లో ఆత్మలు ఉండేవని, అంతేగాక ఒక్కోసారి ఈ ఆత్మలతో తాను శృంగారంలో పాల్గొనే దానినని ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పేర్కొంది.

అంతేగాక ఈ విషయం గురించి తన భర్తకు చెప్పడంతో తన భర్త కూడా మొదట ఆశ్చర్యపోయి తర్వాత వెంటనే విడాకులు ఇచ్చాడని తెలిపింది.

అయితే తాను మాత్రం  ఆత్మలతో శృంగారం బాగానే ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది.దీంతో ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి యాంకర్ మరియు చూస్తున్న ప్రజలు ఒక్కసారిగా ఖంగు తిన్నారు.

అయితే ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం టెక్నాలజీ  పరంగా ఇంతగా అభి వృద్ధి చెందిన కాలంలో కూడా ఇంకా ఆత్మలు, దయ్యాలు ఉన్నాయని  అనుకోవడం సరికాదని అంటున్నారు.

అలాగే వెంటనే ఆ మహిళను మానసిక వైద్యుల దగ్గరికి తీసుకెళ్లి ఆమె మానసిక పరిస్థితులను తెలుసుకొని సరైన చికిత్స అందించాలని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నాగచైతన్య శోభిత వివాహం… ఎమోషనల్ పోస్ట్ చేసిన నాగార్జున!