కోడలిపై మోజుతో ఏకంగా కన్న కొడుకునే...
TeluguStop.com
ప్రస్తుత కాలంలోవివాహేతర సంబంధాల కారణంగా వావివరుసలు మరచి ప్రవర్తించడమే కాకుండా ఏకంగా తమ రక్తం పంచుకు పుట్టిన వారిని సైతం చంపడానికి ప్రయత్నిస్తున్నారు.
తాజాగా ఓ వ్యక్తి తన కూతురు లాంటి కోడలిపై కన్నేసి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే గాక తమ బంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంగా ఏకంగా తన కన్న కొడుకుని చంపడానికి యత్నించిన ఘటన పంజాబ్ రాష్ట్రంలో కలకలం రేపింది.
స్థానిక రాష్ట్రములోని ఓ గ్రామంలో కన్వల్ సింగ్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.
అయితే ఇటీవలే తన కొడుకు రాజేంద్ర సింగ్ కి స్థానికంగా ఉన్నటువంటి ఓ యువతితో వివాహమైంది.
అయితే ఈ మధ్య కాలంలోనే కన్వల్ సింగ్ భార్య ఆరోగ్యం బాగాలేక మృతి చెందింది.
దీంతో అప్పటి నుంచి తన లైంగిక వాంఛను ఎవరితో తీర్చుకోవాలో తెలియక ఏకంగా తన కన్న కొడుకు భార్య అయినటువంటి కోడలితో తీర్చుకునేందుకు పూనుకున్నాడు.
ఈ క్రమంలో ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నాలు చేశాడు.అయితే ఈ క్రమంలో రాజేంద్ర సింగ్ పలు వ్యాపారాల నిమిత్తం ఎప్పుడూ బయటకు వెళ్తూ ఉండేవాడు.
దీంతో ఇదే అదనుగా చేసుకున్నటువంటి అతడి తండ్రి తన కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు.అయితే మామ కోరిక తీర్చేందుకు ఆమె కూడా ఒప్పుకోవడంతో ఇద్దరు రాజేందర్ సింగ్ లేని సమయంలో సరస సల్లాపాలు సాగించేవారు.
దీంతో చుట్టుపక్కల వారి మంచి విషయం తెలుసుకున్న టువంటి రాజేందర్ సింగ్ పలుమార్లు భార్యని మరియు అతని తండ్రిని ఈ విషయం గురించి హెచ్చరించాడు.
"""/"/
అయినప్పటికీ ఇద్దరు తీరు మారకపోవడంతో వేరు కాపురం పెట్టాలని నిర్ణయించుకున్నాడు.అయితే ఇందుకుగాను రాజేంద్ర సింగ్ తండ్రి కన్వల్ సింగ్ అంగీకరించలేదు.
అయినప్పటికీ రాజేంద్రసింగ్ వేరు కాపురం పెడతానని చెప్పడంతో ఏకంగా అతడిని చంపేందుకు ప్రయత్నించాడు.
దీంతో తనని చంపడానికి యత్నించినటువంటి తన తండ్రి నుంచి తప్పించుకుని రాజేందర్ సింగ్ దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించాడు.
అలాగే తన తండ్రి పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు నమోదు చేశాడు. .
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ…