తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు ..
TeluguStop.com
పి విరామ సమయంలో ఏపి మంత్రి అనిల్ కుమార్ యాదవ్,ఏపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి,రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, తెలంగాణ ఎమ్మెల్యే శంకర్ నాయక్,అమలాపురం పార్లమెంటు సభ్యురాలు చింత అనురాధలు వేరు వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
మా ఇంటికి చిట్టితల్లి వచ్చింది… ఎమోషనల్ పోస్ట్ చేసిన శ్రీ లీల!