పాముకాటు గురై చికిత్స ఆస్పత్రిలో పొందుతున్న రైతును పరామర్శించిన ఏనుగు మనోహర్ రెడ్డి
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం( Vemulawada Constituency ) కోనరావుపేట మండలం వెంకట్రావుపేటలో పాము కాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతు “మంతెన శంకర్” ని పరామర్శించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి( Manohar Reddy ) & మంతెన శ్రీనివాస్ తదితరులు.
రాజమౌళి స్థాయిని తగ్గించేలా నీచమైన ఆరోపణలు.. మరీ ఇంత దారుణమా?