మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
TeluguStop.com
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అధికారుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.
ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే.మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన మనీశ్ సిసోడియా బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో పిటిషన్ పై విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.ఈ మేరకు ఏప్రిల్ 5వ తేదీన సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది.
యూకే : ఆసుపత్రిలోనే భారత సంతతి నర్స్‌పై రోగి దాడి .. పరిస్ధితి విషమం