రాహుల్ గాంధీకి మణిపూర్ ప్రభుత్వం షాక్..!!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి( Rahul Gandhi ) మణిపూర్ ప్రభుత్వం( Manipur Govt ) షాక్ ఇచ్చింది.

కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న భారత్ న్యాయ యాత్రకు( Bharat Nyay Yatra ) హంసపాదు ఎదురైంది.

ఇటీవల నిర్వహించిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో రాహుల్ గాంధీ రెండో విడత యాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

"""/" / ఈ క్రమంలోనే భారత్ న్యాయ యాత్ర అనే పేరుతో చేయనున్న ఈ యాత్ర మణిపుర్ నుంచి ముంబై వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇంఫాల్ ప్యాలెస్ గ్రౌండ్( Imphal Palace Ground ) నుంచి భారత్ న్యాయ యాత్రను నిర్వహించడానికి మణిపుర్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.

దీంతో కాంగ్రెస్ ఇంఫాల్ లోని వేరే ప్రాంతం నుంచి యాత్రకు ఏర్పాట్లు చేస్తుంది.

షెడ్యూల్ ప్రకారమే యాత్ర జరుగుతుందని కాంగ్రెస్( Congress ) వెల్లడించింది.

గేమ్ ఛేంజర్ లో చరణ్ ట్రిపుల్ రోల్ లో కనిపిస్తారా.. వైరల్ వార్తల్లో నిజమెంత?