స్త్రీల మంగళసూత్రాల తాడులో పిన్నీసులు ఉంచితే...ఏమవుతుందో తెలుసా?

పూర్వ కాలం నుండి మన పెద్దలు ఆచరిస్తున్న సంప్రదాయాల గురించి మనకు తెలుసు.

అయితే కొంత మంది ఆ సాంప్రదాయాలను మూఢనమ్మకం అని కొట్టిపారేస్తూ ఉంటారు.అయితే మన పెద్దవారు పెట్టిన సాంప్రదాయాలలో సైన్స్ కూడా దాగి ఉంది.

ఆ నమ్మకాలలో ఒకటైన మంగళసూత్రాలలో పిన్నీసులు ఉండవచ్చా అనే విషయం గురించి తెలుసుకుందాం.

మంగళసూత్రాలలో పిన్నీసులు ఉంచకూడదని మన శాస్త్రాలు చెపుతున్నాయి.ఎందుకంటే మంగళసూత్రం వేదమంత్రాలతో ప్రభావం కాబడిన భర్త ఆయువు పట్టు.

మంగళసూత్రం స్త్రీ హృదయం వద్ద ఉంటుంది.ఇనుముతో చేసినవి దివ్యశక్తులను ఆకర్షించే గుణాలను కలిగి ఉండుట వలన, ఇనుముతో తయారుచేసిన పిన్నీసు కారణంగా దివ్యశక్తులను ఆకర్షించి భర్తను శక్తి హీనుడ్ని చేస్తాయి.

దీంతో భర్తకు అనారోగ్యం కలుగుతుంది.అంతే కాదు భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి అనురాగం కూడా తగ్గుతుందట.

కాబట్టి ఇటువంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి.ఏది ఏమైనా మన పెద్దవారు పెట్టిన ప్రతి సాంప్రదాయంలోనూ నిగాఢమైన అర్ధం ఉంటుంది.

ఆ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ రియల్ కాదా.. అదంతా సీజీ మహిమానా??