తమ్ముడు మనోజ్ తో విభేదాలు… ఆసక్తికర సమాధానం చెప్పిన విష్ణు!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో వారసులుగా కొనసాగుతున్న వారిలో నటుడు మంచు విష్ణు ( Manchu Vishnu ) మనోజ్( Manoj ) సోదరులు ఒకరు.

వీరిద్దరూ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు.అయితే గత కొంతకాలంలో విష్ణు మనోజ్ మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరి వ్యవహార శైలి ఉండటంతో ఇద్దరి మధ్య గొడవలు ఉన్నమాట వాస్తవమేనని తెలుస్తుంది.

మనోజ్ మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నారు.అయితే ఈ పెళ్లి వేడుకలలో విష్ణు ఒక అతిథిలాగా మాత్రమే వచ్చి వెళ్లిపోయారు తప్ప పెళ్లిలో ఎక్కడ కనిపించలేదు.

"""/" / ఇక పెళ్లి తర్వాత మనోజ్ విష్ణు మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగిన సంగతి మనకు తెలిసిందే.

అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.అయితే ఇదొక ఫ్రాంక్ అంటూ విష్ణు కవర్ చేసినప్పటికీ అది నిజం కాదని తెలుస్తోంది.

ఇంకా విష్ణు తనకు కూతురు పుట్టి నామకరణం చేసే సమయంలో తన కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన ఎక్కడ కూడా విష్ణు పేరు ప్రస్తావనకు తీసుకురాలేదు.

ఇంత వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని తెలుస్తుంది. """/" / ఇకపోతే మంచు విష్ణు అలీ( Ali ) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అలీ విష్ణుని ప్రశ్నిస్తూ.నీకు మీ తమ్ముడు మనోజ్ మధ్య విభేదాలు ఉన్న మాట వాస్తవమేనా అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు విష్ణు సమాధానం చెబుతూ ఇవన్నీ ఎలాంటి ఆధారం లేని కథలని తెలిపారు.

నేను నాన్న దగ్గర ఉంటాను మనోజ్, లక్ష్మి అక్క వేరుగా ఉంటారు అందుకే మా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి కానీ నిజం కాదని ఈ సందర్భంగా విష్ణు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వాళ్లను తక్షణమే అన్ ఫాలో చేయండి.. నెటిజన్లకు సీపీ సజ్జనార్ సూచనలు ఇవే!