Manchu Vishnu Mohan Babu :మోహన్ బాబుకు రూ.కోట్లు విలువైన బహుమతి ఇచ్చిన మంచు విష్ణు.. అదేంటంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకత గురించి మా అందరికీ తెలిసిందే.

అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలో నిలిచే ఫ్యామిలీలో మంచి ఫ్యామిలీనే ముందు ఉంటుందని చెప్పవచ్చు.

తరచూ మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూనే ఉంటుంది.

అంతే కాకుండా మంచి ఫ్యామిలీ లో ఎవరో ఒకరు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటూనే ఉంటారు.

ఇక మొన్నటి వరకు మంచు మనోజ్ పెళ్లి గురించి పెళ్లి వార్తలు గురించి వార్తలు వినిపించాయి.

"""/" / ఆ తర్వాత మంచు మనోజ్( Manchu Manoj ) మంచు విష్ణు పోట్లాడుకోవడంతో ఆ వార్తలు కూడా కొద్ది రోజులపాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

ఇలా మంచి ఫ్యామిలీ ఏది న్యూస్ తిరిగినా కూడా అతి పెద్ద న్యూస్ అవుతూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా మంచు ఫ్యామిలీకి సంబంధించి మరో ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే హీరో పంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబు కి కోట్ల రూపాయలు విలువ చేసే ఖరీదైన బహుమతిని ఇచ్చాడు.

మంచు విష్ణు( Manchu Vishnu ) తన తండ్రి మోహన్‌ బాబుకు 5 కోట్ల రూపాయల ఖరీదైన బహుహతి ఇచ్చాడనే వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మార్చి 19న మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే.

"""/" / ఇక పుట్టిన రోజు సందర్భంగా మంచు విష్ణు తన తండ్రికి ఆ రోజు భారీ సర్ ప్రైజ్ ఇచ్చాడట.

బర్త్‌డే రోజున మోహన్ బాబు( Mohan Babu )కు ఖరీదైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎస్‌యూవీని విష్ణు గిఫ్ట్‌గా ఇచ్చాడని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

"""/" / ఈ కస్టమ్ మేడ్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ విలువ దాదాపుగా రూ.

5.25 కోట్లు అని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది.కాగా ఇప్పటికే హీరో మోహన్ బాబు దగ్గర ఆడి క్యూ7, రేంజ్ రోవర్ వోగ్, టయోటా ఫార్చ్యూనర్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఈ కాస్ట్‌లీ కారు కూడా ఆ జాబితాలో చేరిందని సమాచారం.

సైన్యంలో మహిళల పట్ల ఇంత నీచమైన ప్రవర్తన ఉంటుందా.. కండోమ్‌తో సైనికురాలి ఇంటికొచ్చిన అధికారి!