మంచు విష్ణు కన్నప్ప బడ్జెట్‌ ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెడుతారు

మంచు ఫ్యామిలీ( Manchu Family ) కి చెందిన విష్ణు చాలా సంవత్సరాలుగా భక్త కన్నప్ప కాన్సెప్ట్‌ తో సినిమా ని చేయాలని ఆశ పడుతున్నాడు.

మొదట తనికెళ్ల భరణి( Tanikella Bharani ) స్క్రిప్ట్‌ తో కన్నప్ప సినిమా ను చేయాలి అనుకున్న విష్ణు ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సొంతంగానే కన్నప్ప సినిమా ను మొదలు పెట్టాడు.

ఈ సినిమా లో గెస్ట్‌ అప్పియరెన్స్ గా ప్రభాస్ ని నటింపజేస్తున్నట్లుగా విష్ణు ప్రకటించాడు.

ప్రభాస్( Prabhas ) గెస్ట్‌ అప్పియరెన్స్ తో కచ్చితంగా కన్నప్ప స్థాయి పది రెట్టు పెరగడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / తాజాగా మలయాళ సూపర్ స్టార్‌ మోహన్ లాల్( Mohan Lal ) ను ఈ సినిమా లో నటింపజేస్తున్నట్లుగా స్వయంగా మంచు విష్ణు ప్రకటించాడు.

దాంతో సినిమా కి పాన్ ఇండియా అప్పీల్ మరింతగా పెరిగింది అన్నట్లుగా టాక్ వస్తుంది.

ఇక ఈ సినిమా బడ్జెట్‌ గురించి వింటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.ఈ మధ్య కాలం లో స్టార్‌ హీరోలు కూడా భారీ బడ్జెట్‌ సినిమా లు చేయాలి అంటే బాబోయ్ అంటూ భయపడుతున్నారు.

అలాంటిది కన్నప్ప సినిమా( Bhakta Kannappa ) కోసం విష్ణు ఏకంగా రూ.

150 కోట్లు ఖర్చు చేయబోతున్నాడట.విష్ణు సినిమా ఎంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా పాతిక కోట్లు వసూళ్లు సాధించడం అసాధ్యం.

"""/" / అలాంటిది ఆయన కన్నప్ప సినిమా కి ఏకంగా రూ.150 కోట్లు ఖర్చు చేయడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే కొందరు మాత్రం విష్ణు( Manchu Vishnu ) కి కన్నప్ప సినిమా పై ఉన్న నమ్మకం చూస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

మొత్తానికి సోషల్‌ మీడియా లో కన్నప్ప గురించి ట్రోల్స్ తో పాటు ప్రశంసలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ సినిమా లో మోహన్ బాబు తో కీలక పాత్ర చేయించాలని విష్ణు ఆశ పడుతున్నాడు.

మరి అది సాధ్యమేనా చూడాలి.

వైరల్ వీడియో: కుక్క చేసిన పనికి చప్పట్లు కొట్టిన పోలీసులు.. ఎందుకో తెలిస్తే..