తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంచు మోహన్ బాబు..
TeluguStop.com
తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీనటుడు మంచు మోహన్ బాబు దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో మంచు విష్ణు.
, ఇతర కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శన అనంతరం మంచు మోహన్ బాబుకి వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
ఆలయం వెలుపల మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.దేశంలో అన్ని రాష్ట్రాలకన్నా మన రాష్ట్రము అభివృద్ధిలో ముందుకు సాగాలని.
ప్రతి మనిషి దీర్ఘాయుస్సుతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు.
మరింత యంగ్ గా ఉన్నానని రిజెక్ట్ చేశారు.. బుట్టబొమ్మ పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు వైరల్!