సీతాఫల్ మండి టీఆర్ టీ కాలనీలోని మహాగణపతిని భూమా మౌనికతో కలసి దర్శించుకున్న మంచు మనోజ్.

సీతాఫల్ మండి టీఆర్ టీ కాలనీలోని మహాగణపతిని భూమా మౌనికతో కలసి దర్శించుకున్న మంచు మనోజ్.

రాజకీయ ప్రవేశం లాంటి విషయాలను ముందు మీడియాకే వెల్లడిస్తాను.మౌనిక తో వివాహ విషయం నా వ్యక్తిగతం ఇది సమయం కాదు సమయం వచ్చినప్పుడు కచ్చితంగా మీడియాకు ముందుగా చెబుతాను.

టాలెంట్ ఉన్నప్పుడు బలుపు ఉన్నా తప్పులేదు… బన్నీకి మద్దతు తెలిపిన నటి!