కౌశల్ ఆర్మీ కి 'మంచు మనోజ్' హైలైట్ కౌంటర్..! ఇకనైనా కౌశల్ ఆర్మీ నెగటివిటీ పక్కన పెడితే మంచిది!

ఇంకొంచెం మసాలా అంటూ నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 2 క్లైమాక్స్ కి చేరుకుంది.

మరొకసారి షో మొదలైనప్పటి వాతావరణం కనిపిస్తుంది షోలో.కంటెస్టెంట్స్ అందరు హౌస్ కి రావడంతో స్పెషల్ గా ఉంది.

ఆడియన్స్ సపోర్ట్ చూస్తుంటే కౌశల్ ఆర్మీ దెబ్బకి ఇంకెవ్వరు టైటిల్ విన్ అయినా ఊరుకోరు అనుకుంట.

ఇటీవల కౌశల్ కి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల నాని కి నెగటివిటీ వచ్చిన సంగతి తెలిసిందే.

దీని ప్రభావం దేవదాసు సినిమాపైనే కూడా పడింది.కౌశల్ ఆర్మీ ఎన్ని మాటలు అన్నా దేవదాసు సినిమా మాత్రం హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఈ సినిమాపై స్పందించిన హీరో మంచు మనోజ్.

''దేవ అండ్ దాస్ కాంబో అంటేనే చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది.ఇద్దరు చాలా అందమైన నటులను సింగిల్ స్క్రీన్‌పై చూడటం అనేది ఒక ట్రీట్‌.

రోజురోజుకీ యంగ్ అవుతున్న నాగార్జున గారికి బెస్ట్ విషెస్'' అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ లో రాసుకొచ్చాడు.

ఈ ట్వీట్ పై కౌశల్ ఆర్మీ అభిమాని రిప్లై ఇచ్చారు.''ఏం థ్రిల్లింగ్ భయ్యా.

మా కౌశల్ ఆర్మీ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాడు'' అని రిప్లై చేశాడు.

దీనికి మనోజ్ అన్న కౌంటర్ హైలైట్.''సినిమా అనేది ఒక్కరిది కాదు.

ఎంతో మంది ఆకలి కష్టం.ఎన్నో డిపార్ట్మెంట్లు రేయింబవళ్లు కుటుంబానికి దూరంగా ఉంటూ పని చేస్తారు.

ప్రతీ ఒక్క టెక్నీషియన్ మీద ప్రేమతో,గౌరవడంతో సినిమాని ఎంజాయ్ చేద్దామంటూ చెప్పుకొచ్చాడు.దీనిపై కొందరు పాజిటివ్ గా స్పందిస్తుంటే మరికొందరు మాత్రం మనోజ్ ని విమర్శిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

పుష్ప కేశవ పాత్రలో ఆ హీరో చేయాల్సి ఉంది.. వైరల్ అవుతున్న సుకుమార్ కామెంట్స్!