నా భర్త అలాంటి ఫ్రీడం ఇచ్చాడు.. మంచు లక్ష్మి కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి నటిగా, నిర్మాతగా రెండు పడవల ప్రయాణం చేస్తూ రెండు రంగాల్లో సక్సెస్ సాధించి సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో మంచు లక్ష్మి నటనకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియాలో మాత్రం మంచు లక్ష్మి తెగ యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.

నా కూతురు నచ్చింది చేయాలని నేను కోరుకుంటానని ఆమె అన్నారు.నా భర్త నాకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అని మంచు లక్ష్మి తెలిపారు.

నా భర్త నుంచి నాకు ఎంతో సపోర్ట్ లభించిందని ఆమె అన్నారు.నా కెరీర్ పరంగా నా భర్త ఎంతో సపోర్ట్ చేశారని తను నాకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చారని మంచు లక్ష్మి పరోక్షంగా చెప్పుకొచ్చారు.

స్టార్ హీరోలు కంఫర్ట్ జోన్ ను వీడాలని ఆమె తెలిపారు.నాన్న టెంపర్ ను విష్ణు బాగా హ్యాండిల్ చేస్తారని నా కూతురు ముందు తిట్టొద్దని నేను నాన్నకు చెబుతానని లక్ష్మి కామెంట్లు చేశారు.

"""/"/ కూతురుకు కాల్ చేయాలని ఫోన్ కొనిచ్చానని ఆమె తెలిపారు.ల్యాప్ టాప్ ముందు కూర్చోబెట్టడం ద్వారా బెనిఫిట్ ఉండదని మంచు లక్ష్మి వెల్లడించారు.

డాడీకి వంట వండాలంటే చేతులు వణుకుతాయని ఆమె పేర్కొన్నారు.పొగలు కక్కుతూ ఉండే వంటకాలు అంటే నాన్నకు ఇష్టమని మంచు లక్ష్మి తెలిపారు.

విష్ణుకు కూడా వంట బాగా వచ్చని ఆమె కామెంట్లు చేశారు. """/"/ ఓటీటీని చాలా లవ్ చేస్తానని మంచు లక్ష్మి అన్నారు.

టీవీలు వచ్చిన సమయంలో థియేటర్లకు ఇబ్బందులు ఎదురవుతాయని కొంతమంది కామెంట్లు చేశారని మంచు లక్ష్మి అన్నారు.

అలీతో షోలు చేయడం చాలా కష్టమని మంచు లక్ష్మి తెలిపారు.మంచు లక్ష్మి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.