కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత.అశోక్ గజపతిరాజును రాజకీయంగా దెబ్బకొట్టే వ్యూహంలో భాగంగా అప్పటి వరకు ఆయన చైర్మన్‌గా ఉన్న సింహాచలం అప్పన్న దేవాలయం బోర్డు సహా మాన్సాస్ ట్రస్ట్ బోర్డులను జగన్ సర్కారు సంపూర్ణంగా ప్రక్షాళన చేసింది.
ఈక్రమంలోనే ఆనంద గజపతి రాజు తొలి వైవాహిక సంతానం అయిన బీజేపీ నాయకురాలు.
సంచయితను తీసుకువచ్చి.ఈ రెండు పదవులను అప్పగించారు.
కొన్నాళ్ల కిందట ఇది పెద్ద వివాదంగా మారడం.టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య విమర్శలు రావడం తెలిసిందే.
ప్రస్తుతం ఈ కేసు కోర్టులోనూ నడుస్తోంది.ఇదిలావుంటే.
సంచయిత.తాజాగా చేసిన ఓ పని.
ఆమెపై విమర్శలు వచ్చేలా చేసింది.రెండు రోజుల కిందట.