బీజేపి పార్టీకి మానకొండూర్​ బీజేపి నేత గడ్డం నాగరాజు రాజీనామా

రాజన్న సిరిసిల్ల జిల్లా: భారతీయ జనతా పార్టీ మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి గడ్డం నాగరాజు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

గడ్డం నాగరాజు చాలా సంవత్సరాలుగా బీజేపిలో కొనసాగుతున్నారు.మానకొండూర్​ బీజేపి టికెట్​ ఆశీంచారు.

తెలంగానాలో బీజేపి పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇష్టానుసారంగా.ఎవరికి పడితే వారికి.

సంబందం లేని నియోజకవర్గాల్లో కేటాయించడంతో .బీజేపి పార్టీలో గందరగోళం నెలకొంది.

‘క’ సినిమాలో చూపించిన ఊరు నిజంగానే ఎక్కడుందంటే?