వరంగల్ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల నిర్వాకం..!!
TeluguStop.com
వరంగల్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల నిర్వాకం బయటపడింది.తొమ్మిదవ తరగతి జవాబు పత్రాలను ఎనిమిదో తరగతి విద్యార్థులు మూల్యాంకనం చేశారని తెలుస్తోంది.
కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.టీచర్లు తమ సొంత పనులు చేసుకుంటూ విద్యార్థులతో మూల్యాకనం చేయించినట్లు సమాచారం.
విషయాన్ని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీయడంతో విషయం బయటకు వచ్చిందని తెలుస్తోంది.దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ కోరుతున్నారు.
ఆ రెండు ఏరియాలలో పుష్ప2 మూవీకి షాకిచ్చిన కేజీఎఫ్2.. అసలేం జరిగిందంటే?