క్రేజీ ఐడియా.. వంట గదిలో ఉక్కుపోతకు భలే చెక్ పెట్టావు గురు..

ప్రస్తుతం ఎండాకాలం( Summer Season )లో దేశం మొత్తం వేడిగాలులతో ప్రజలు అనే ఇబ్బందులు పడుతున్నారు.

ఉదయం ఎనిమిది గంటలు దాటితే చాలు మనిషికి చెమటలు పట్టేస్తున్నాయి.ఇక దక్షిణ భారత దేశంలో అయితే ఈ ఎండ తీవ్రత చెప్పాల్సిన పనిలేదు.

ప్రతి రాష్ట్రంలో దాదాపు 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఇకపోతే మన ఇంట్లో ఇల్లంతా ఏసీ ఉన్న బెడ్ రూమ్ లో ఫ్యాన్లు ఉన్న ఒక్కోసారి చెమటలు పడుతూనే ఉంటాయి.

ఇల్లంతా ఏసీలు, ఫ్యాన్ లు( Fans ) ఉన్న వంటగదిలో మాత్రం ఉక్కపోతతో కచ్చితంగా ఇబ్బంది పడాల్సిందే.

ముఖ్యంగా ఆడవారు వంట చేసే సమయంలో( Cooking ) చెమటతో అనేక ఇబ్బందులు పడుతుంటారు.

"""/"/ ఒకవైపు ఎండ వేడిని మరోవైపు స్టవ్ నుంచి వచ్చే వేడి.ఈ రెండిటి వల్ల కచ్చితంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఇకపోతే తాజాగా ఈ సమస్యకు పరిష్కారంగా ఓ వ్యక్తి దీనికి పరిష్కారాన్ని కనుగొన్నారు.

నిజంగా అతని ఐడియా చూస్తే మాత్రం వావ్ అనాల్సిందే.ప్రస్తుతం అతనికి వచ్చిన ఐడియా( Crazy Idea ) సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

"""/"/ ఓ వ్యక్తి ఈ సమస్యకు పరిష్కారంగా గాను ఓ టేబుల్ ఫ్యాన్( Table Fan ) తీసుకొని ఒక స్టాండ్ కు ఫిక్స్ చేశాడు.

దానిని టేపుతో తన శరీరానికి వెనుక భాగంలో అందించుకున్నాడు.నిజానకి ఇది చూడటానికి కాస్త ఫన్నీగా( Funny ) ఉన్న సమస్యకి పరిష్కారం దొరికిందంటూ అనేకమంది కామెంట్ చేస్తున్నారు.

అతని ఆలోచన చాలా కొత్తగా ఉందని ఆచరణ సాధ్యం కాకపోయినా వినియోగించుకుంటే చాలా బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరి మీకు కూడా ఇలాంటి ఇబ్బంది ఎదురైతే మాత్రం ఇలా చేయడానికి ప్రయత్నించండి.

కెనడాతో విభేదాలు.. ఒట్టావాలో భారత తాత్కాలిక హైకమీషనర్‌గా నాయక్!