డబ్బులు కింద పడ్డాయని నమ్మించి మూడు లక్షలు కాజేసిన వ్యక్తి..

కొద్దిసేపటి క్రితం డోన్ పట్టణం శీతల్ డ్రెస్సెస్ యజమాని రమేష్ భారత్ గ్యాస్ ఎదురుగా బైక్ మీద వెళ్లే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి డబ్బులు కింద పడ్డాయని నమ్మించి రమేష్ బైక్ లో ఉన్న మూడు లక్షల రూపాయలను అపహరించడం జరిగింది.

అందాన్ని పెంచే అల్లం.. క్లియర్ అండ్‌ గ్లోయింగ్ స్కిన్ కోసం ఇలా వాడండి!