వీడియో వైరల్: సింహాల దగ్గరికి బైకుపై ఎంట్రీ ఇచ్చిన ఘనుడు.. చివరకు..

వీడియో వైరల్: సింహాల దగ్గరికి బైకుపై ఎంట్రీ ఇచ్చిన ఘనుడు చివరకు

ప్రతిరోజు అనేక వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతూనే ఉంటాయి.అయితే వాటిలో కొన్ని వీడియోలు మాత్రమే వైరల్ గా మారుతుంటాయి.

వీడియో వైరల్: సింహాల దగ్గరికి బైకుపై ఎంట్రీ ఇచ్చిన ఘనుడు చివరకు

అందులో ఎక్కువగా నవ్వు తెప్పించే వీడియోలు వైరల్ గా మారడంలో ముందు వరుసలో ఉంటాయి.

వీడియో వైరల్: సింహాల దగ్గరికి బైకుపై ఎంట్రీ ఇచ్చిన ఘనుడు చివరకు

ఆ తర్వాత జంతువులకు సంబంధించిన అనేక రకాల వీడియోలు కూడా ప్రతిరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

తాజాగా మరో జంతువులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వైరల్ గా మారిన వీడియో లో సింహాల దగ్గరికి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్( Royal Enfield Bike ) తీసుకొని రై.

రై.అంటూ ఓ వ్యక్తి వాటి మధ్య నుంచి వెళ్ళిపోయాడు.

అయితే ఆ సమయంలో అక్కడ ఏం జరిగింది చివరికి అతనికి ఏమైంది అన్న వివరాలు చూస్తే.

"""/" / ఆఫ్రికాలోని ( Africa ) ఓ జాతీయ ఉద్యానవనంలో కొందరు జంగిల్ సవారికి వెళ్లిన సమయంలో కొన్ని సింహాలు( Lions ) రోడ్డుకు అడ్డంగా వాహనాల పక్కన పడుకోవడంతో వారందరూ అక్కడ వాహనాలు ఆపేసి వాటిని గమనిస్తూ ఉండిపోయారు.

అలా చాలాసేపు ఉన్న సమయంలో ఓ వ్యక్తి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై సింహాల మధ్య నుండి వేగంగా దూసుకు వెళ్ళాడు.

అయితే ఆ సమయంలో సింహాలు అతిరిని కేవలం చూసాయి తప్పించి అతనిని ఏమీ అనకపోవడం కోసమేరపు.

అయితే ఈ సందర్భాన్ని జూ చూడడానికి వచ్చిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

"""/" / ఇక ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా నేటిజన్స్.రకరకాలుగా ఆ వ్యక్తిపై కామెంట్ చేస్తున్నారు.

నీకు ఈ రోజు అదృష్టం బాగుంది గురు.లేకపోతే వాటికి ఆహారం అయిపోతుంటివి అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.

, సింహాలు అప్పుడే ఏదో ఆహారం తీసుకుని రెస్ట్ తీసుకుంటున్నట్టు ఉన్నాయి అందుకే బతికిపోయావ్ లేకపోతే నీకు అదే చివరి రోజు అయ్యిందు అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఓసారి వీక్షించండి.

నాని హిట్3 సినిమాలో మరో స్టార్ హీరో కనిపించనున్నారా.. అసలేం జరిగిందంటే?

నాని హిట్3 సినిమాలో మరో స్టార్ హీరో కనిపించనున్నారా.. అసలేం జరిగిందంటే?