దుబాయ్ లో భారత్ పరువు తీసిన భారతీయుడు
TeluguStop.com
స్వదేశంలో స్వరాష్ట్రంలో ఉపాధి కంటే పరదేశంలో ఉపాధికి అధిక డబ్బులు వస్తాయి అని అక్కడ ఉపాధి చేసుకుంటూ బ్రతుకుతున్న ఒక భారతీయ వలస జీవి అడ్డదార్లు తొక్కాడు.
అతడి అత్యాశ దుర్బుద్ధి వలన కటకటాలు పాలయ్యాడు చివరికి భారత్ పరువుని దుబాయ్ లో తీసేశాడు.
ఇలాంటి సంఘటనల వలన అక్కడ పని చేసే భారతీయులు అందరిపై ప్రభావం చూపుతుంది అనే జ్ఞానం కూడా లేకుండా చేసిన పనికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు.
వివరాలలోకి వెళ్తే. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
జీవనాధారం కోస యూఏఈ వెళ్లిన భారత్‌కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి దుబాయ్‌లోని జెబెల్ అలీ ప్రాంతంలో నివసిస్తున్నాడు.
అయితే తన అధిక డబ్బు సంపాదించాలనే కోరికతో అడ్డదార్లు తొక్కడం మొదలు పెట్టాడు.
అందుకే అతడి నివాస ఆవరణలో గంజాయి మొక్కలను పెంచుతున్నాడు అయితే ఈ విషయం తెలుసుకున్న దుబాయ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
అయితే సదరు భారత వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడు అనే విషయం ముందుగా గ్రహించిన మత్తు మందు నిరోధశాఖా అధికారులు తనిఖీ చేసి పోలీసులకి సమాచారం అందించారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఆవరణలో గంజాయి మొక్కలని ఇంట్లో గంజాయి నిలవాలని స్వాధీనం చేసుకున్న పోలీసుకు అతడిపై కేసు నమోదు చేశారు.
ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి రెండేళ్ల జైలుశిక్ష విధించింది.శిక్షపూర్తైన అనంతరం నిందితుడిని దేశం నుంచి పంపించివేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ఐటీ నిదనుతుడి మాత్రం తానూ నాటింది టమాటా విత్తనాల్ని అయితే గంజాయి ఎలా వచ్చింది తనకి తెలియదని కోర్టులో చెప్పాడు అయితే తనకి అన్యాయం జరిగిందని నాయయం కొరకు ఉన్నతస్తాయి కోర్టుకి వెళ్తానని నిందితుడు చెప్పాడు.
గుర్తు పట్టనంతగా మారిపోయిన ప్రభాస్ హీరోయిన్.. ఇలా మారిపోయిందేంటీ?