వైరల్ వీడియో: దేవుడా.. గేదె మేడలో 10 కేజీల గోల్డ్ చైన్..

ప్రతిరోజు నెట్టింట అనేక రకాల వైరల్ వీడియోలు( Viral Video ) చూస్తూనే ఉంటాము.

అందులో ఎక్కువగా.ఫన్ కు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతు ఉండడం చూస్తూనే ఉన్నాము.

ఇకపోతే అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతూనే ఉంటాయి.తాజాగా ఓ వ్యక్తి ఏకంగా 10 కిలోల బంగారు గొలుసు( 10Kg Gold Chain ) గేదె మెడలో వేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహమ్మద్ యాకుబ్ అనే ఇంస్టాగ్రామ్ ఖాతాదారుడు ఈ వీడియోని పోస్ట్ చేస్తూ మహమ్మద్ దానికూబ్ అనే ఇంస్టాగ్రామ్ కాటదారుడు ఈ వీడియోని పోస్ట్ చేస్తూ గేదె( Cow ) కోసం 10 కేజీల బంగారు గొలుసు వేస్తున్నట్లు తెలిపాడు.

"""/" / ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ గేదె దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వెళ్తారు.ఓ వ్యక్తి చేతిలో బంగారు గొలుసు ఓ పెట్టెలో పెట్టుకొని అక్కడ నిలబడతాడు.

మరో వ్యక్తి ఆ పెట్టను తెరిచి అందులో 10 కేజీల బంగారు గొలుసుని తీసుకొని దానిని గేదె మెడలో అలంకరిస్తాడు.

గేద కింద కూర్చుని ఉండగా ఆ బంగారు గొలుసును వేస్తాడు. """/" / ఇక ఈ వీడియోకి దేవుడు దయతో గేదకు 10 కేజీల బంగారు గొలుసు ఎంత విలువైనది కావచ్చు అంటూ క్యాప్షన్ కూడా జత చేశాడు.

దీంతో నెటిజన్లు అతడు చేసిన పనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు.ముఖ్యంగా జంతువుల మీద ప్రేమ ఉండొచ్చు.

కానీ., మరి ఇంత ఖరీదైన ప్రేమ అవసరం లేదంటూ కామెంట్ చేస్తున్నారు.

గేదకు అంత ఖర్చు పెట్టి బంగారు గొలుసు తయారు చేయడం ఎందుకు.గేదెకి అవసరమైన ఏర్పాట్లను చేస్తే బాగుంటుంది కదా అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను ఓసారి వీక్షించండి.

సినిమాల్లో అలా రీఎంట్రీ ఇచ్చి దుమ్మురేపిన సీనియర్ హీరోయిన్లు..