మరి ఇంత కరువులో బతికేస్తున్నారేంట్రా బాబు.. వైరల్ వీడియో

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి రోజూ ఏదో ఒక వీడియో వైరల్( Viral Video ) అవుతూ ఉంటుంది.

ఇవి కొన్నిసార్లు బాగా అర్థవంతంగా, మనకు ఉపయోగపడే సమాచారం కలిగినవిగా ఉంటే, మరికొన్ని వీడియోలు కేవలం వినోదం కోసమే రూపొందించబడతాయి.

అటువంటి వీడియోలే ఎక్కువగా వైరల్ అవుతుండడం ఇప్పుడు సాధారణమైన దృశ్యంగా మారిపోయింది.ముఖ్యంగా ఫన్నీ కంటెంట్ లేదా పిచ్చి పనుల వీడియోలు విపరీతంగా వ్యూస్, లైక్స్ దక్కించుకుంటున్నాయి.

"""/" / ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు రోడ్డు పక్కన ఉన్న ఓ అమ్మాయి పోస్టర్‌ను( Poster Girl ) చూసి, ఆమెపై వన్ సైడ్ లవ్ చేస్తున్నట్లు ప్రవర్తించడం కనిపిస్తుంది.

తన ప్రేమను ఎంతో ప్రేమగా చూపిస్తూ ఆ పోస్టర్‌తో ప్రేమగా మాట్లాడినట్టు నటిస్తున్నాడు.

ఈ వీడియో చూస్తే ఓ వైపు నవ్వు వస్తే, మరోవైపు తలపట్టుకునే పరిస్థితి కూడా కలుగుతుంది.

"""/" / ఎందుకంటే.అడ్వర్టైజ్మెంట్ కోసమే ఏర్పాటు చేసిన ఓ పోస్టర్ లో ఉన్న అమ్మాయి పై ఓ వ్యక్తి కాస్త వెంగంగా ప్రవర్తించాడు.

ముందుగా పోస్టర లో కనిపిస్తున్న అమ్మాయి పై కాస్త నీళ్లు తీసుకొని తన మొహాన్ని శుభ్రం చేశాడు.

ఆ తర్వాత అతడు వద్ద ఉన్న టవల్ తీసుకొని నీటితో కడిగిన ముఖాన్ని మరోసారి తుడిచాడు.

ఆ తర్వాత తనతో పాటు తెచ్చుకున్న కాస్త పౌడర్ ను ఆ అమ్మాయి ముఖంపై కాస్త పూసాడు.

అంతేకాదండోయ్.ఆ తర్వాత ఓ చిన్నపాటి లిప్ స్టిక్ ను తీసుకుని వచ్చే ఆ అమ్మాయి పెదవులపై పూసాడు.

ఆ తర్వాత అసలైన విషయం ఏమిటంటే.అతడు కాస్త సిగ్గుపడుతూ ఆ అమ్మాయికి ముద్దు పెట్టడం( Kiss ) కూడా జరిగింది.

సంబంధించిన వీడియోను తన తోటి వ్యక్తులు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

ఈ వీడియోని చూసిన చాలా మంది నెటిజెన్స్ అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అరె బాబు ఏంట్రా ఇంత మరీ ఇంత కరువులో ఉన్నారా.? అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే, మరి కొందరేమో.

నీ సిగ్గు తగలెయ్య అంటూ మరికొందరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.