రీల్స్ పిచ్చి తగలయ్య.. బైక్ పై మరో బైక్ ఉంచి యువకుల సాహసాలు..
TeluguStop.com
సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియోలు వైరల్( Viral Video ) అవుతూనే ఉంటాయి.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యే కొరకు అనేకమంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
అందరూ తిరిగే బహిరంగ ప్రదేశాలలో ప్రాంక్స్ చేస్తూ వాహనాలతో చిత్రవిచిత్ర విన్యాసాలు( Stunts ) చేస్తూ అందర్నీ ఇబ్బంది పెడుతూ ఉంటారు.
అచ్చం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
"""/" /
వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి బైకుపై( Bike ) వినూత్నంగా విన్యాసం చేసి అందర్నీ ఆశ్చర్యానికి కలుగ చేస్తున్నాడు.
ఇంతకీ అందులో ఏముంది అంటే.బైకుపై మరో బైకును పెట్టి అతను.
మధ్యలో మరో బైకును వెనుక ఇంకో వ్యక్తిని కూర్చొని పెట్టి ప్రయాణం కొనసాగిస్తున్నాడు.
అంతటితో ఆపకుండా ఆ బైకుపై మరో వ్యక్తిని కూడా కూర్చోబెట్టుకున్నాడు.ఇలా ప్రమాదకరమైన బైకుపై మరొక బైకుతో పాటు ఇద్దరు వ్యక్తులను ఎక్కించుకొని వాహనం డ్రైవింగ్ చేయడం అందరి ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
"""/" /
ఈ క్రమంలో ఏదైనా అదుపు తప్పితే మాత్రం పెద్ద ప్రమాదమే జరిగేది.
కానీ అదృష్టం బాగుండి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని చెప్పాలి.ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజెన్స్ వీరు చేసిన పనికి వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు.
ఇలాంటి వారికి ట్రాఫిక్ పోలీసులు( Traffic Police ) కచ్చితంగా జరిమానా విధించాలని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటే మరికొందరు.
ఇలాంటి ప్రమాదకరమైన సాహసాలు రోడ్డుపై చేయకండని అంటున్నారు.
నీరసం ఉక్కిరి బిక్కిరి చేస్తుందా.. ఇలా చేశారంటే దెబ్బకు పరార్!