ట్రైన్ నుండి జారిపడి వ్యక్తి మృతి
TeluguStop.com
నల్లగొండ జిల్లా: మాడుగులపల్లి
మండలం అభంగాపురం వద్ద ఆదివారం దిభూఘడ్ నుండి సికింద్రాబాద్ వెళ్తున్న ట్రైన్ నుండి జారిపడి అస్సాంకు చెందిన కిరణ్ మిల్ ( Kiran )అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
రైల్వే పోలిసులు( Railway Police ) ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
అప్పటివరకు నాన్ వెజ్ తిననని చెప్పిన విజయశాంతి.. నిర్ణయానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే!