Upma Shoes : ఇదేందయ్యా ఇది.. పుమా కాదు ఉప్మా షూస్ అట..

upma shoes : ఇదేందయ్యా ఇది పుమా కాదు ఉప్మా షూస్ అట

కొంతమంది పాపులర్ బ్రాండ్ల పేర్లను కొద్దిగా మార్చి వాటిని ఎగతాళి చేయడానికి ఇష్టపడతారు.

upma shoes : ఇదేందయ్యా ఇది పుమా కాదు ఉప్మా షూస్ అట

ఉదాహరణకు, కొంతమంది 'ఆడిడాస్'( Adidas Shoes ) షూలను 'అబిబాస్' లేదా 'అడిబాస్' అని పిలుస్తారు.

upma shoes : ఇదేందయ్యా ఇది పుమా కాదు ఉప్మా షూస్ అట

కొంతమంది 'బిస్లరీ' నీటిని 'బిల్సేరి' అని కూడా పిలుస్తారు.ఈ నకిలీ ఉత్పత్తులు నిజమైన వాటి కంటే చౌక ధరకే లభిస్తాయి, కానీ అవి ఒకేలా కనిపిస్తాయి.

ఖరీదైన బ్రాండ్‌లా కనిపిస్తూ ప్రజలను ఆకర్షించాలని ఉద్దేశంతో వీటిని ఇలా తయారు చేస్తుంటారు.

అయితే ఇటీవల, ఒకరు చాలా ఫన్నీగా ఫేక్ షూస్ తయారు చేశారు.అది 'పూమా'( Puma ) లాగా ఉన్న షూ, కానీ దానిపై 'ఉప్మా' అని రాసి ఉంది! దీన్ని చూస్తే ఎవరికైనా సరే పొట్టు చెక్కలు అయ్యేలా నవ్వుకోక తప్పదు.

"""/"/ దీన్ని 'X'లో @sanjeevsanyal పోస్ట్ చేసారు.తెలిస్తే ఉప్మా అనేది బ్రాండ్ నేమ్ కాదన్న విషయం మనందరికీ తెలిసిందే.

భారతదేశంలో చాలా మంది బ్రేక్‌ఫాస్ట్ కోసం తినే రుచికరమైన వంటకం పేరు ఇది.

ఈ షూ ఫేక్ బ్రాండ్ అవ్వడమే కాక అందరికీ తెలిసిన ఉప్మా( Upma ) పేరుతో రావడంతో చాలామంది ఫిదా అయ్యారు.

నెటిజన్లు దీన్ని చాలా ఫన్నీగా భావించి పోస్ట్‌పై హిలేరియస్ కామెంట్స్ చేశారు.మరొక భారతీయ వంటకం అయిన 'పోహా'( Poha ) బ్రాండ్ నేమ్ తో బూట్లు తయారు చేస్తే ఇంకా అదిరిపోతుందని కొందరు ఫన్నీగా పేర్కొన్నారు.

'బిల్సేరి' నీళ్ల కంటే ఈ షూ మంచిదని మరో వ్యక్తి చెప్పాడు.'మేడ్ బై USA' అంటే 'ఉల్లాస్‌నగర్ సింధీ అసోసియేషన్' అని ఒకరు చమత్కరించాడు, ‘ఉప్మా డిఫెన్స్ ఫోర్స్’కి తామే లీడర్లమని, ఈ షూ చూసి గర్వపడుతున్నామని మరొక వ్యక్తి చెప్పాడు.

"""/"/ ఫన్నీగా ఫేక్ బ్రాండ్ క్రియేట్( Fake Brand ) చేయడం ఇదే మొదటిసారి కాదు.

దీనికి ముందు, ఒకరు 'కాల్విన్ క్లీన్'కి బదులుగా 'కాల్ మీ కెల్విన్' అని రాసి ఉండే లోదుస్తులను ధరించారు.

ఈ ఫోటో కూడా చాలామందిని బాగా నవ్వించింది.భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఫన్నీ బ్రాండ్ నేమ్స్ చూడాల్సి వస్తుందో చూడాలిక.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి31, సోమవారం 2025

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి31, సోమవారం 2025