బీచ్ లో మమతా మోహన్ దాస్ అందాల వల..!

మళయాళ ముద్దుగుమ్మ మమతా మోహన్ దాస్ బీచ్ సైడ్ తన అందాలతో ఆడియెన్స్ ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది.

మళయాళంలో స్టార్ హీరోయిన్ అయిన ఈ అమ్మడు తెలుగులో అడపాదడపా కనిపించింది.సింగర్ గా సత్తా చాటి నటిగా స్టార్ క్రేజ్ తెచ్చుకున్న మమతా మోహన్ దాస్ తెలుగులో 2009లో కేడి సినిమాలో నటించింది.

ఆ తర్వాత తెలుగు సినిమాల వైపు చూడలేదు.మళయాళం లో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న అమ్మడు అప్పుడప్పుడు తమిళంలో కూడా నటిస్తుంది.

మమతా మోహన్ దాస్ అనగానే యంగ్ టైగర్ ఎన్.టి.

ఆర్ యమదొంగ సినిమా గుర్తుకొస్తుంది.ఆ సినిమాలో ఆమె నటించింది.

ప్రస్తుతం మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న మమతా మోహన్ దాస్ అక్కడ బీచ్ సైడ్ దిగిన ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

హీరోయిన్ గా పెద్దగా ఫాం లో లేకపోయినా సరే హాట్ ఫోజులతో అమ్మడు అదరగొడుతుంది.

మమతా మోహన్ దాస్ రీసెంట్ గా పృధ్వి రాజ్ నటించిన జన గణ మన సినిమాలో నటించారు.

సినిమాలో ఆమెది చాలా చిన్న పాత్రే అయినా ఉన్నంతవరకు ఆమె ఆకట్టుకున్నారు.తెలుగులో కూడా మమతాకి ఫ్యాన్స్ ఉన్నా ఆమె తెలుగు సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపించట్లేదు.

సీఎం రేవంత్, హరీశ్ రావు మధ్య సవాళ్ల పర్వం.. గన్ పార్క్ వద్ద హై టెన్షన్.!!