రేపు కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు

ఏఐసీసీ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే రేపు బాధ్యతలు చేపట్టనున్నారు.ఉదయం 10.

30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించనున్నారు, అధ్యక్ష ఎన్నిక సర్టిఫికెట్ ను మధుసూదన్ మిస్త్రీ ఖర్గే కు అందజేయనున్నారు.

ఇటీవల హోరాహోరీగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో శశి థరూర్ పై అధిక మెజార్టీతో మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు.

ఈ న్యాచుర‌ల్ క్రీమ్ తో వైట్ అండ్ స్మూత్ స్కిన్ పొందొచ్చు.. తెలుసా?